Tuesday, 3 November 2026

72 వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

81462894696_160x120

ఓ వృద్ధ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన దల్జీందర్‌ కౌర్‌ అనే వృద్ధురాలు..72ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. దల్జీందర్‌ కౌర్‌, మోహిందర్‌ సింగ్‌ దంపతులకు 46 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఇక పిల్లలు పుట్టరని నిరాశ చెందిన తమకు..పేపర్‌లో చూసిన ప్రకటన వరంలా మారిందని చెప్తున్నారు ఆ దంపతులు. డాక్టర్ల సలహాతో టెస్టు ట్యూబ్‌ బేబి ద్వారా తమ కల సాకారం అయ్యిందన్నారు. పుట్టిన బిడ్డకు ఆర్మాన్‌ సింగ్‌ అని పేరు పెట్టినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *