Monday, 2 November 2026

భాజపాను ఓడించడమే తక్షణ కర్తవ్యం : రాఘవులు

ఫతేకాన్‌పేట(నెల్లూరు) : రాబోయే శాసన సభ, పార్లమెంట్‌ ఎన్నికల్లో భజపాను ఓడించడమే తమ తక్షణ కర్తవ్యమని సీపీఎం రాష్ట్రకార్యదర్శి బి. వి, రాఘవులు తెలిపారు. మంగళవారం నెల్లూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2013లో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అయోమయం, గందరగోళం పరిస్థితుల్లోకి తీసుకొచ్చిందన్నారు.తెదేపా భాజపాతో పొత్తుపెట్టుకోవాలనుకోవడం దురదృష్టకమని అన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *