Wednesday, 4 November 2026

సభలో బిల్లు ప్రవేశపెట్టిన షిండే

న్యూఢిల్లీ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే స్పష్టం చేశారు. బిల్లు సభలో పెట్టారో లేదో తనకు తెలియదని, ఆందోళనలో సభలో బిల్లు పెట్టినట్టు లేరన్న బీజేపీ పార్లమెంటరీ పక్షనేత సుష్మాస్వరాజ్‌ షిండే దీటుగా సమాధానమిచ్చారు. సభలో తాను బిల్లు పెట్టానని, ఇప్పుడు తెలంగాణ బిల్లు పార్లమెంట్‌ ప్రాపర్టీ ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని లోక్‌సభ కూడా ధ్రువీకరించింది. సభలో జరిగిన వ్యవహారాలను లోక్‌సభ వెబ్‌సైట్‌లో పెట్టారు. స్పీకర్‌ బిల్లును చదివి వినిపించిన దృశ్యాలను కూడా వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *