Tuesday, 3 November 2026

సైకిలెక్కిన జేసీ బ్రదర్స్‌

హైదరాబాద్‌, మార్చి 23 (జనంసాక్షి) :
మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. జేసీ దివాకర్‌రె డ్డితో పాటు ఆ యన సోదరుడు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సంద ర్భంగా చంద్రబాబు మాట్లా డుతూ, టీ డీపీకి కార్యకర్తలే బల మని అన్నారు. పార్టీ అధికారం లో ఉ న్నా లేకున్నా కార్య కర్తలే ముందుండి నడి పిస్తున్నారని తెలిపా రు. రాష్ట్రాన్ని విభజిం చిన కాంగ్రెస్‌ గురించి ఎంత మాట్లాడినా త క్కువేనని అన్నారు. విభజ నతో రాజీపడ దామని, రెండు రాష్ట్రా లను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఇప్పుడు టీడీపీ పై ఎంతో బాధ్యత ఉందని, రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసే సత్తా తమకే ఉందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *