
గవర్నర్ ఆదేశం
హైదరాబాద్, మార్చి 25 (జనంసాక్షి) :
ప్రభుత్వ చీఫ్ విప్ సహా విప్‌లం దరికీ ఊషింగ్ ఇచ్చా రు గవర్నర్ నరసింహన్. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమం త్రిగా పోతూపోతూ కట్టబెట్టి న పదవులతో పాటు గ తంలో ఉన్న విప్‌ల పదవుల కు ప్రభుత్వం మంగళం పాడింది. అసెంబ్లీ, మండలి చీఫ్ విప్, విప్‌ల ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మంగళవా రం గవర్నర్ నరసింహన్ జీవో జా రీ చేశారు. దీంతో అసెంబ్లీలో చీఫ్ విప్ గండ్ర వెంకటరమ ణారె డ్డితో పాటు విప్‌లు ఆరేపల్లి మోహన్, పేర్ని నాని, జగ్గారెడ్డి, ద్రోణంరాజు శ్రీనివాస్, రుద్రరాజు పద్మరాజు, రం గారెడ్డి, రెడ్డప్పరెడ్డి తమ పదవులు కోల్పోయారు. వీరిలో రుద్రరాజు, రంగారెడ్డి, రెడ్డపరెడ్డిలను కిరణ్ నియమించారు. వీరంతా పదవులు కోల్పోవడంతో కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభ, శాసనమండలిల్లో ప్రభు త్వ విప్‌ల తొలగింపు ఫిబ్రవరి 13 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వు లు జారీ అయ్యాయి.
విప్‌లకు ఊస్ట్




