
గుంటూరు జిల్లా చుండూరులో ఎనిమిది మంది దళితుల ఊచకోత కేసులో దిగువ కోర్టు శిక్షలు విధించిన వారిని హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడంపై ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
వాళ్లు నిర్దోషులైతే దళితుల్ని చంపిందెవరు?




