Tuesday, 3 November 2026

రూ.కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం

కడప : జిల్లాలోని రాజంపేట మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద రూ.కోటి విలువైన ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా రామాపురం చెక్‌పోస్టు వద్ద లారీలో తరలిస్తున్న ఎర్రచందనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *