హైదరాబాద్: ఉత్కంఠ రేపిన నల్గొండ జిల్లా సూర్యాపేట మున్సిపల్ ా’య్రర్మన్ ఎన్నిక ముగిసింది. మెజారిటీ స్థానాలు గెలుచుకున్న ప్రధాన పార్టీలను తలదన్ని ఎన్నికల్లో నలుగురు కౌన్సిలర్లను మాత్రమే గెలుచుకున్న తెరాస ా’య్రర్మన్ పదవి దక్కించుకుంది. 11వ వార్డు కౌన్సిలర్ గండూరి ప్రవల్లిక సూర్యాపేట మున్సిపల్ ా’య్రర్మన్గా ఎన్నికయ్యారు. మొత్తం 34 మంది కౌన్సిలర్లలో తెరాస అభ్యర్థి ప్రవల్లికకు 21 మంది మద్దతు లభించింది. సూర్యాపేట మున్సిపల్ వైస్ ా’య్రర్మన్గా తెదేపా అభ్యర్థి నేరెళ్ల లక్ష్మి ఎన్నికయ్యారు.
సూర్యాపేట మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న తెరాస





