
హైదరాబాద్: బియాస్ నదిలో మరో మృతదేహం లభ్యమైంది. అది కరీంనగర్ జిల్లా రేకుర్తికి చెందిన దాసరి శ్రీనిధి మృతదేహంగా గుర్తించారు. హైదరాబాద్కు చెందిన వీఎన్ఆర్ విజ్ఞాన్జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది విహారయాత్రకు వెళ్లి జూన్ 8న బియాస్ నదిలో గల్లంతెయన సంగతి తెలిసిందే. గల్లంతెయన వారిలో పలువురి మృతదేహాలు ఇంతకు ముందే లభించాయి.
బియాస్లో మరో మృతదేహం లభ్యం




