872 అడుగులకు శ్రీశైల జలాశయం నీటిమట్టం

కర్నూలు,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): శ్రీశైల జలాశయం నీటిమట్టం శనివారం నాటికి 872.40 అడుగులుగా ఉండగా, నీటి నిల్వ సామర్థ్యం 151.8195 టీఎంసీలుగా నమోదు అయ్యింది. జలాశయం ఎగువ ప్రాంతం అయిన పోతిరెడ్డిపాడుకు 2 వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2025 క్యూసెక్కులు, కల్వకుర్తికి 800 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు, దిగువను ఉన్న జలాశయానికి కుడి గట్టు జల విద్యుత్‌ కేంద్రం నుంచి తాగు, సాగుకు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 23,275 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

 

తాజావార్తలు