Thursday, 5 November 2026

9 కేజీల బంగారం పట్టివేత

t306le64

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 9 కేజీల బంగారం పట్టుబడింది. ఢిల్లీ-హైదరాబాద్ విమానంలో ప్రయాణికుడు బంగారం వదిలి వెళ్లాడు. విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు సమాచారం అందించారు. అక్కడి సీసీ పుటేజీలు పంపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *