వికారాబాద్ అసెంబ్లీ స్థానానికి బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తుప్ప ఆనంద్ కు టిక్కెట్టు కేటాయించాలి పేద ప్రజలకు చేదోడు వాజోడుగా నిలుస్తున్న ది లైట్ ఫౌండేషన్ చైర్ పర్సన్ చిన్నపిల్లల నిపుణులు డాక్టర్ తప్ప ఆనంద్
వికారాబాద్ రూరల్ మే 13 జనం సాక్షివికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ నీకి బిఆర్ యస్ అసెంబ్లీ టికెట్ డాక్టర్ తప్ప ఆనంద్ కు కేటాయించాలని మోమిన్ పేట మండల టిఆర్ఎస్ ఉద్యమకారులు…





