కాకర్లపల్లిలో మెండె మల్లమ్మ స్మారకార్ధం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి గ్రామంలో స్వర్గీయ మెండె మల్లమ్మ స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం ప్రారంభించినట్లు ఆమె కుమారుడు, టిడిపి నాయకులు మెండె రాజయ్య తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్…










