Wednesday, 18 November 2026

janamsakshi

వార్తలు

నల్లూరు లో కంటి వెలుగును ప్రారంభించిన మండల ప్రజా ప్రతినిధులు

ముప్కాల్(జనం సాక్షి) మార్చ్28 నల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాని ప్రారంభించారు. సందర్భంగా వారు .ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విదంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, తెలంగాణ…

వార్తలు

వైభవోపేతంగా మరియమ్మ ఉత్సవాలు

వైభవోపేతంగా మరియమ్మ ఉత్సవాలుకాప్రా జవహార్ నగర్ ( జనం సాక్షి ) మార్చి 28:-   మారియమ్మ తల్లి కృపా కటాక్షంతోనే మల్కారం ప్రజలందరం ఆయురారోగ్య ఐశ్వర్య సుప్రశాంతులతో జీవనం సాగిస్తున్నామని మారియమ్మ వారి చల్లని దీవెనలే మాకు శ్రీరామరక్ష…

Featured News

మోదీ గారూ.. ఫ్లైఓవర్‌ ఇంకా ఎన్నేళ్లు కడతారు? కేంద్రం వివక్షను ఎండగడుతూ హైదరాబాద్‌లో పోస్టర్లు

హైదరాబాద్‌ : తెలంగాణపై మోదీ వివక్షను ఎండగడుతూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. ఉప్పల్‌ – నారపల్లి ఫ్లైఓవర్‌ నిర్మాణంలో మోదీ సర్కార్‌ నాన్చుడు ధోరణిపై ప్రజలు నిరసన తెలుపుతూ ఈ పోస్టర్లు అతికించారు. భారత్‌మాల ప్రాజెక్టు కింద ఉప్పల…

వార్తలు

కేటీఆర్ ను వెంటనే భర్తరఫ్ చేయాలి

 : నక్క విజయ్కేటీఆర్ ను వెంటనే భర్తరఫ్ చేయాలి : నక్క విజయ్ధర్మపురి 27 మార్చి (జనం సాక్షి) ధర్మపురి పట్టణంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు బహుజన సమాజ్ పార్టీ ఆదేశం మేరకు బహుజన సమాజ్ పార్టీ…

వార్తలు

గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్    గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్    రూము ల,వేలం పాట

ఏటూరునాగారం (జనం సాక్షి),మార్చి27.ములుగు జిల్లా ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం లో సోమవారం  గ్రామపంచాయతీ  షాపింగ్ కాంప్లెక్స్ రూమ్ లకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ ఈసం రామ్మూర్తి అధ్యక్షతన బహిరంగ వేలం పాట…

వార్తలు

శివ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర టీవీ, చలనచిత్ర

 డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలంశివ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర టీవీ, చలనచిత్ర డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం జనం సాక్షి, నర్సంపేట నర్సంపేట…

వార్తలు

ఉస్మానియా లో  మైనింగ్ ఇంజనీరింగ్ నిర్వహణకు కోల్ ఇండియా భారీ వితరణ.

ఉస్మానియా లో  మైనింగ్ ఇంజనీరింగ్ నిర్వహణకు కోల్ ఇండియా భారీ వితరణ…….బోధకుల జీతాల కోసం రూ.3 కోట్లు డిపాజిట్……….ఎం ఓ యు పై సంతకాలు చేసిన కోలిండియా చైర్మన్ ప్రమోద్ మహాజన్ ఉస్మానియా వైస్ ఛాన్సలర్  డి రవీందర్………

వార్తలు

చాత్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షుడిగా జగదీశ్వర్చా

త్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షుడిగా జగదీశ్వర్వరంగల్ బ్యూరో, మార్చి 27 (జనం సాక్షి) వరంగల్ జిల్లా చాత్తాద శ్రీవైష్ణవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా వరంగల్ నగరంలోని రంగసాయిపేటకు చెందిన రామానుజన్ జగదీశ్వర్ స్వామి ఎన్నికయ్యారు . ఈ మేరకు ఆయన…

వార్తలు

అధిక పోషకాలు ఉన్న ఆహారాలే తీసుకోవాలి

అధిక పోషకాలు ఉన్న ఆహారాలే తీసుకోవాలి సూపర్వైజర్ మంజుల జనం సాక్షి, చెన్నరావు పేట మార్చ్ 21 నుండి ఏప్రిల్ 3 వరకు అంగన్వాడిలలో జరుగుతున్న పోషణ పక్వాడ్  కార్యక్రమంలో భాగంగా చెన్నారావుపేట మండలం ఎల్లాయగూడెం ప్రైమరీ స్కూల్లో అంగన్వాడి…

వార్తలు

ఎస్సీ ఉద్యోగుల‌ సంక్షేమంలో  సింగరేణి  ఆదర్శప్రాయం-

ఎస్సీ ఉద్యోగుల‌ సంక్షేమంలో  సింగరేణి  ఆదర్శప్రాయం——రిజర్వేషన్ అమలులో సింగరేణి భేష్!—— జాతీయ ఎస్.సి. కమిషన్ సభ్యులు సుభాష్ పార్థి కితాబు—-సింగరేణిలో ఎస్సీ రిజర్వేషన్ సంక్షేమంపై సమీక్షించిన  సుభాష్ పార్థి……సింగరేణి సంస్థ ఎస్సీ ఉద్యోగుల‌రిజర్వేషన్అమలులో,ప‌దోన్న‌తులు,సంక్షేమం వంటి అన్ని విషయాల్లోనూ నిబంధనల…