మత్తడి పోచమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే!
లింగంపేట్ 24 మార్చి (జనం సాక్షి) లింగంపేట్ మండల కేంద్రంలోని మతడి పోచమ్మ దేవాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే జాజాల సురేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తడి పోచమ్మ జాతరకు మహారాష్ట్ర నుండి కర్ణాటక…









