బ్రాహ్మణపల్లి లో కుస్తీ పోటీలు
(గాంధారి మార్చి జనంసాక్షి) గాంధారి మండలంలోని శుక్రవారం ప్రతిఏటా ఉగాది నుండి మొదలు పెడితే మూడు రోజుల వరకు బ్రాహ్మణపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా పండగని జరుపుకుంటారు పండగని పురస్కరించుకొని బ్రహ్మంగారి నాటక ప్రదర్శన మూడు రోజులు పాటు…










