శ్రీ రామస్వామి గుట్ట హనుమాన్ మందిరంలో హనుమాన్ భీక్ష.
కోటగిరి మార్చి 18 జనం సాక్షి:-పోతంగల్ మండల కేంద్రంలోని శ్రీరామ స్వామి గుట్ట హనుమాన్ మందిరంలో శనివారం రోజున పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ మాలాధార స్వాములకు బీక్షను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆలయంలో హనుమాన్ స్వాములు స్వామి…










