హమాలి కార్మికులకు సంక్షేమ చట్టం చట్టబద్ధహక్కులు అమలుకై ఉద్యమించాలి
* ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు సీతారామయ్య టేకులపల్లి, మార్చి 18( జనం సాక్షి ): హమాలీ కార్మికులకు సంక్షేమ చట్టం, చట్టబద్ధహక్కులు అమలు కోసం ఉద్యమించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె సీతారామయ్య పిలుపునిచ్చారు.…










