ఈడి బీడీలకుభయపడేది లేదు
ఏంపీక్కుంటారో పీక్కోండి పిట్లo బహిరంగ సభలో కేటిర్ సవాల్ కామారెడ్డి బ్యూరో,మార్చి15, (జనంసాక్షి), ఈడి బీడిలకు భయపడేది లేదని, ఏం పీక్కుంటారో పీక్కోoడని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, మున్సిపాలిటీ శాఖామాత్యులు కేటిఆర్ అన్నారు.ఆయన బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్…










