Thursday, 19 November 2026

janamsakshi

వార్తలు

పాత తండాలో  కోటి రూపాయల వ్యయంతో రామాలయం పునర్నిర్మాణంపాత తండాలో  కోటి రూపాయల వ్యయంతో రామాలయం పునర్నిర్మాణం

 ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ చేతుల మీదుగా శంకుస్థాపన టేకులపల్లి, ఫిబ్రవరి 24( జనం సాక్షి ): శ్రీ రామాలయ స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కోటి రూపాయలు వ్యయంతో ఆలయ నిర్మాణానికి ఇల్లందు…

వార్తలు

విద్యుత్ శాఖ ఉద్యోగుల నిరసన…

శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 24 విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్దేశం ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు శుక్రవారం నుండి నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తాడికల్ సబ్ స్టేషన్ ఏఈ సంపత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా…

వార్తలు

సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం… దళిత బంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి…. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్…

సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం… దళిత బంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి…. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్… శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 24 తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణలో దళిత…

వార్తలు

వాస కేంద్రాలలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలి

పునరా గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 24 (జనం సాక్షి): పునరావాస కేంద్రాలలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి నీటిపారుదల, ఇంజనీర్లు, తహసిల్దార్లకు , అధికారులకు ఆదేశించారు. శుక్రవారం…

వార్తలు

ఉచిత శిక్షణ తరగతులు….ఉచిత శిక్షణ తరగతులు..

శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లాలోని  గవర్నమెంట్ ఐ. టి.ఐ  కళాశాలలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్  ఉచిత శిక్షణ తరగతులు . ఈ కార్యక్రమంలో జే. సి. ఐ మంచిర్యాల ప్రెసిడెంట్ జే సి  రాజు అరుముళ్ల,  మరియు జే సి…

వార్తలు

మూగజీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ.మూగజీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ.

మూగజీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ.మూగజీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ. కోటగిరి ఫిబ్రవరి 24 జనం సాక్షి:-ఉమ్మడి మండలంలోని వల్బాపూర్,దోమలేడ్గీ,టాక్లీ గ్రామాలలో శుక్రవారం మండల పశు సంవర్దన శాఖ ఆధ్వర్యంలో 1500 మూగజీవాలు(మేకలు,గోర్ల)కు  ఉచిత నట్టల నివారణ…

వార్తలు

పదవ తరగతి విద్యార్థుల ప్రేమ తరగతులు ప్రారంభం

పదవ తరగతి విద్యార్థుల ప్రేమ తరగతులు ప్రారంభం గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 24 (జనం సాక్షి); పదవ తరగతి విద్యార్థుల ప్రేరణ తరగతుల కార్యక్రమము జోగుళాంబ గద్వాల జిల్లా యందు 2022-23 విద్యా సంవత్సరమునకు సంబంచిన 10 వ…

వార్తలు

న్యాక్ ద్వారా ఇచ్చే శిక్షణను నిరుద్యోగులు వినియోగించుకోవాలి – జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి

హుజూర్ నగర్ ఫిబ్రవరి 24 (జనంసాక్షి): మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో న్యాక్ ద్వారా శిక్షణ పొందిన కార్మికులకు యూనిఫామ్స్ అందించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, సర్పంచ్ రమ్య నాగరాజు తో కలిసి…

వార్తలు

క్కరు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ప్రతి ఒ హుజూర్ నగర్ ఫిబ్రవరి 24 (జనంసాక్షి): మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్స్ వారు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శిక్షణ కాలాన్ని పూర్తిచేసిన వారికి హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి,…

వార్తలు

కంటి వెలుగు సక్రమంగా నిర్వహించాలి..

ఊరుకొండ, ఫిబ్రవరి 23 (జనంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని.. ప్రజలకు సమస్యలు తలెత్తకుండా చూడాలని మండల వైద్య సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుధాకర్ లాల్ సూచించారు. శుక్రవారం ఊరుకొండ…