50 పడకల ఆస్పత్రిగా కోటగిరి సీ.హెచ్.సీ 50 పడకల ఆస్పత్రిగా కోటగిరి సీ.హెచ్.సీ
కోటగిరి ఫిబ్రవరి 24 జనం సాక్షి:-బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండలంలోని ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం 30 పడకల కోటగిరి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంను 50 పడకల ఏరియా ఆస్పత్రిగా మారుస్తూ…










