కొవిడ్ మాదిరి
చైనాలో కొత్త వైరస్ గుర్తింపు బీజింగ్(జనంసాక్షి): చైనాలో కొవిడ్ మాదిరిగా ఉన్న కొత్త వైరస్ను పరిశోధకులు గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్ను ‘హెచ్కెయూ5` కోవ్`2’గా పేర్కొన్నారు.…










