అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠా పట్టివేత
అబ్దుల్లాపూర్మెట్, (జనం సాక్షి): అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాల ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక ఆపరేషన్ టీమ్ మహేశ్వరం జోన్ మరియు బ్దుల్లాపూర్మెట్…










