Tuesday, 10 November 2026

janamsakshi

Main

ఫీజు రియంబర్స్‌మెంట్స్‌ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

ఫీజు రియంబర్స్‌మెంట్స్‌కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అనేక చోట్ల విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. తాజాగా ఫీజు రియంబర్స్‌మెంట్స్‌ కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన…

Main

మొలకెత్తిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి

  అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్పట్టణ పరిధిలోని…

Featured News

హాస్టల్ నుండి 4 గురు విద్యార్థుల మిస్సింగ్

భైంసా అక్టోబర్ 22 జనం సాక్షి ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. నిర్మల్ జిల్లా భైంసా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో మంగళవారం ఉదయం చరణ్ 6 వ తరగతి,రాకేష్, 8వ…

Main

త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన

త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తామని మాజీమంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, బస్తీ ప్రజలతో మాట్లాడారు. నూతన…

Main

రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై రూ. 18 వేల కోట్ల విద్యుత్ భారం

విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు విద్యుత్ నియంత్రణ మండలిని కలిసి వారు విన‌తిప‌త్రాన్ని అందించారు.ఈ సంద‌ర్భంగా కేటీఆర్…

Main

నార్కట్‌పల్లిలో పోలీస్‌ కుటుంబాల ధర్నా

కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టుడుకుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి…

Main

గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాక‌ర‌ణ‌

గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాక‌ర‌ణ తెలిపింది. గ్రూప్-1 అభ్య‌ర్థుల పిటిష‌న్‌పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసేందుకు కూడా త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం నిరాక‌రించింది. మెయిన్స్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో హైకోర్టు ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు…

Featured News

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం విచారణ చేపట్టింది. రెండు కేసుల్లో వైకాపా నేతలు దేవినేని అవినాష్‌, జోగి…

Featured News

అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు

అమ‌రావ‌తి: ఏపీ ప్రభుత్వం (AP Govt.,) డ్రోన్ స‌మ్మిట్‌కు (Drone Summit) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మంగళ, బుధవారాలు పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో నిర్వహిస్తుంది. విజ‌య‌వాడ ప్రజ‌లంద‌రూ తిల‌కించ‌డానికి న‌గ‌ర‌మంతా విస్తృత ఏర్పాట్లు…

Featured News

బంగాళాఖాతంలో  ‘దానా’ తుపాను… అలజడి

ఏపీలో మళ్లీ భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం వాయవ్య దిశగా పయనిస్తున్నఅల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారనుందని  ప్రాంతీయ వాతావరణ సంస్థ…