Tuesday, 10 November 2026

janamsakshi

Featured News

పెట్రోల్‌ దాడి ఘటన.. కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండ

బద్వేలు: వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలులో పెట్రోల్‌ దాడికి గురై మృతి చెందిన ఇంటర్‌ విద్యార్థిని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె కుటుంబానికి సీఎం చంద్రబాబు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బుధవారం బాధిత కుటుంబ…

Featured News

కమలా హారిస్‌.. డొనాల్డ్‌ ట్రంప్‌.. ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు?

వాషింగ్టన్‌: అమెరికా స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన పెన్సిల్వేనియా ప్రస్తుతం జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లోనూ అత్యంత కీలకంగా మారింది. అధ్యక్షులుగా ఎన్నిక కావాలంటే ఈ రాష్ట్రంలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. డొనాల్డ్‌ ట్రంప్, కమలా హారిస్‌…

వార్తలు

దేశ డ్రోన్ రాజ‌ధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం

ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తాం. రాష్ట్రంలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది మా లక్ష్యం నాలెడ్జ్ ఎకాన‌మీలో డ్రోన్ స‌ద‌స్సు గేమ్ ఛేంజ‌ర్‌. డేటా స‌రికొత్త సంప‌ద‌.…

Featured News

నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త…

Featured News

కడప జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు 

తుఫాన్ కారణంగా జిల్లాలోవర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా కొండాపురంలో అత్యధికంగా 61.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చెన్నూరులో 37.4 ఎంఎం, సింహాద్రిపురంలో 35.4 ఎంఎం , పులివెందుల్లో 32 ఎంఎం, లింగాలలో 23.4 ఎంఎం, చక్రాయపేటలో 23.2 ఎంఎం,…

Featured News

దూసుకొస్తున్న ‘దానా’ 

 – బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం * బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ‘దానా’ ముప్పు పొంచి ఉండటంతో ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను భారత వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. * బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం మంగళవారం ఉదయానికి…

Featured News

పులివెందుల సమీపంలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు

పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.…

Featured News

వాలంటీర్ల‌పై నేడు కీల‌క ప్ర‌క‌ట‌న‌?

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలపైన కూటమి సర్కార్ ఫోకస్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఇక, వాలంటీర్ల కొనసాగింపుతో పాటుగా వేతనాల చెల్లింపుపై మంత్రివర్గంలో…

Featured News

విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దు: ఆర్టీసీ ఎండి సజ్జనార్

హైదరాబాద్:అక్టోబర్ 23 విద్యార్థులు  ప్రమాదకరంగా ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్నారు.ఆర్టీసీ బస్సులు సరిపడ లేకపోవడం వల్లే ప్రమాదకరంగా ప్రయాణం చేయవలసి వస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జనార్  రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వేళల్లో…

Featured News

విస్తరిస్తున్న డ్రోన్‌ సేద్యం

రాజోలి, అక్టోబర్ 22 (జనంసాక్షి) : కూలీల కొరతతో వ్యవసాయంలో కొత్తపుంతలుమండలంలోని చిన్న ధన్వాడ, మానుదొడ్డి, పచ్చర్ల, రాజోలి గ్రామాలలో మంగళవారం కొంతమంది రైతుల పొలంలో ప్రయోగత్మకంగా కంది, పత్తి, మొక్కజొన్న, వరి పంటలపై డ్రోన్ ద్వారా పోషక…