తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందనే అంశం కలకలం రేపుతోంది. ఇది సూసైడా, లేక కుట్ర ఏదైనా ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి లోని నారాయణ కాలేజ్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనూష…










