Wednesday, 11 November 2026

janamsakshi

Featured News

వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు..

రాత్రంతా ప్రయాణికులు అందులోనే! నెక్కొండ: వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం శివారులో వరదనీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. శనివారం రాత్రి వేములవాడ నుంచి మహబూబాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో సుమారు 40 మంది ప్రయాణికులు…

Featured News

అధికారులు ఎవరూ సెలవు పెట్టొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాలతో జనం ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో సెలవులు పెట్టొద్దంటూ అధికారులను ఆదేశించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని…

Featured News

వర్షాలపై సీఏం రేవంత్ రెడ్డి అలెర్ట్

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ సీఎస్, డీజీపీ,…

Featured News

సమస్యలకు నిలయంగా…. “పీఎంహెచ్-బి” గిరిజన హాస్టల్…

త్రాగునీరు లేక ఇక్కట్లు… వార్డెన్ ఉన్నట్లా!??? లేనట్లా!??… ఏటీడీఓ పర్యవేక్షణ లోపం?… మరుగుదొడ్లు లేక బహిరంగ స్నానాలు… కనీస సౌకర్యాలు కల్పించాలంటూ విద్యార్థులు వేడుకోలు…. జిల్లా గిరిజన అధికారి దృష్టి సారించేనా!?… ఖమ్మం, (జనం సాక్షి): ప్రభుత్వం మారింది.…

Featured News

ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్‌..

` పిల్లల వ్యాక్సినేషన్‌ కోసం మూడు రోజులపాటు కాల్పుల విరమణ గాజాస్ట్రిప్‌(జనంసాక్షి):గత ఏడాది అక్టోబర్‌ నుంచి జరుగుతున్న ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్‌ పడిరది. గాజాలో బాంబుల మోతకు మూడు రోజులపాటు విరామం ఇచ్చేందుకు రెండు వర్గాలు అంగీకారానికి…

Featured News

చంపై సోరెన్‌ బీజేపీ తీర్ధం

రాంచీ(జనంసాక్షి):జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపై సోరెన్‌ బీజేపీలో చేరారు. శుక్రవారం రాంచీలో పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. చంపై సోరెన్‌కు జార్ఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్‌ మరాండీ కండువా కప్పి…

Featured News

గందమళ్ల ప్రాజెక్టును పూర్తి చేయిస్తా

చెరువు కబ్జా చేస్తే వదిలి పెట్టం: ఉత్తమ్‌ యాదాద్రి భువనగిరి(జనంసాక్షి):గందమళ్ల ప్రాజెక్టునుమంజూరు చేసి పూర్తి చేయిస్తానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిఅన్నారు. నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాను.…

Featured News

2026 కల్లా ‘దేవాదుల’ పూర్తి చేస్తాం

` గత ప్రభుత్వ తీరువల్లే 15 ఏళ్లుగా నత్తనడకన ప్రాజెక్టు పనులు ` పంపింగ్‌ స్టేషన్‌ను పరిశీలించిన మంత్రులు ఉత్తవమ్‌, పొంగులేటి ` పాజెక్టు ప్రస్తుత పరిస్థితి, పనుల పురోగతిపై సమీక్ష ములుగుబ్యూరో(జనంసాక్షి):15 ఏళ్లుగా దేవదుల ప్రాజెక్ట్‌ నత్తనడకగా…

Featured News

నన్ను క్షమించండి

` శివాజీ విగ్రహం కూలిన ఘటనపై మోదీ క్షమాపణ ముంబయి: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోదీ క్షమాపణలు తెలియజేశారు. ’’నేను…

Featured News

పర్యాటక రంగ అభివృద్ధికి కొత్తపాలసీ

` తితిదే తరహాలో యాదగిరిగుట్టకు టెంపుల్‌ బోర్డు ` హైదరాబాద్‌ బయట మరో జూపార్క్‌ ` ‘స్పీడ్‌’ ప్రాజెక్టులపై సవిూక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి…