దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
ఢిల్లీ, ముంబై, గుజరాత్లో వాతావరణ శాఖ కీలక హెచ్చరిక రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని గత కొద్ది రోజులుగా వర్షాలు వదలడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు…










