ఏపీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై అధ్యయనం
అమరావతి: కూటమి కీలక హామీ అయిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం అమలుపై కసరత్తు జరుగుతోంది.దీనికి సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసింది. వీటిలో ఏది మన…










