కీలకభాజపా నేతలకు.. కొసరుశాఖలు మిత్ర పక్షాలకు..
` కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు ` పాతవారికి తిరిగి అవే శాఖలు ` హోంమంత్రిగా అమిత్ షా.. రాజ్‌నాథ్‌కు రక్షణశాఖ ` నిర్మలకు ఆర్థిక శాఖ,..జైశంకర్‌కు విదేశాంగ శాఖ ` నితిన్ గడ్కరీకి రోడ్డురవాణా…అశ్వినీ వైష్ణవ్‌కు రైల్వే `…










