ప్రాజెక్టులు అప్పగిస్తామని ఎక్కడా చెప్పలేదు
మరోసారి స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ హైదరాబాద్(జనంసాక్షి): కేఆర్‌ఎంబీ బోర్డుకి ప్రాజెక్టులు ఇస్తామని తామెక్కడా చెప్పలేదని మరోమారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల విషయంతో తప్పు చేసినట్లు బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు.…










