తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యంతో పాటు ఐదులక్షల బీమా
` కాంగ్రెస్ పాలనను తెచ్చుకొని కష్టాలపాలు కావొద్దు ` రైతులను నట్టేట ముంచే కాంగ్రెస్ కావాలా? రైతు బంధుఇచ్చే కేసీఆర్ కావాలా? `ఆగం కావద్దు… ఆలోచించి కారు గుర్తుకు ఓటేయాలి `రైతు బంధును ఆపింది కాంగ్రెస్, బీజేపీలే `…









