బండి భగీరథ్ పై తక్షణమే విచారణ చేయండి : సీఎం రేవంత్
హైదరాబాద్ (జనంసాక్షి) పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పైన నమోదు కేసుపైన తక్షణమే విచారణ మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించారు. 8వ తేదీన ఫిర్యాదు…










