గణపతి నిమజ్జనోత్సవానికి డీజే సౌండ్ సిస్టం వినియోగించడం నిషేధం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26 (జనం సాక్షి) గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజల నిర్వహించి రేపు అనగా తేదీ 27-09-2023 రోజు నిమజ్జనం కు వెళుతున్న క్రమంలో ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నిమజ్జోత్సవం నిర్వహించుకోవాలని…










