Saturday, 14 November 2026

janamsakshi

Featured News

కాంగ్రెస్‌ లాగా హావిూలివ్వడం తెలియదు

చేసిందే చెబుతారు..చెప్పిందే చేస్తారు: గంగుల కరీంనగర్‌,సెప్టెంబర్‌22 జనం సాక్షి: ఎం కేసీఆర్‌ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారని, కాంగ్రెస్‌ లాగా కల్లబొల్లి కబుర్లు చెప్పరని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి.. కాంగ్రెస్‌ పార్టీ బోగస్‌ హావిూలు ఇస్తూ…

Featured News

 సింగరేణి క్వార్టర్ ఖాళీ చేస్తేనే!గ్రాట్యుటీ చెల్లిస్తారా?ఇదెక్కడి న్యాయం””!

 ఉత్పత్తి, ఉత్పాదకతలకు కార్మికులు వెన్నెముక లాంటి వారు.ఉత్పత్తి సాధనాలతో శ్రమించి సహజ సంపదలను సమాజ వినియోగం చేస్తున్నారు. సమాజ అభివృద్ధికి తోడ్పడిన కార్మికుల,ఉద్యోగుల సామాజిక భద్రత కోసం సంక్షేమ శాసనం రూపొందించబడింది.1972 ఆగస్ట్ 21న పార్లమెంటులో ఆమోదించబడి సెప్టెంబర్…

ఎడిట్ పేజీ

వ్యవసాయం క్షీనిస్తే- భారతదేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది!

క్రీస్తుపూర్వం 1వ సహాసాబ్ది చివరిలో మొదలైన దాదాపు రెండున్నర సాహసాబ్దుల పాటు భారత దేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమయ్యే సమయానికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంది.1600 నుండి భారత దేశంలో తలసరి జిడిపి 500…

Featured News

ఈమహిళా రిజర్వేషన్ బిల్లు- సాధికారత కంటే కంటి తుడుపు చర్య మాత్రమే

మహిళా వ్యతిరేక మను వాదానికీ- మహిళా సామాజిక సాధికారిత ఉంటుందా?. సెప్టెంబర్ 19, 2023న కేంద్ర మంత్రివర్గం మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం)ను భారత పార్లమెంటులో ఉంచింది. ముఖ్యంగా మహిళా సామాజిక సాధి కారత…

Featured News

బీఆర్‌ఎస్‌తోనే పేదలకు మేలు: ఎమ్మెల్యే

నల్లగొండ,సెప్టెంబర్‌22(జనం సాక్షి): తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌…

Cover Story

మహిళా బిల్లు చరిత్రాత్మకం

మహిళా బిల్లు చరిత్రాత్మకం మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందటం అఖిల భారతావనిలో అత్యుత్తమమైన పరిణామమని, దేశంలో మహిళలకు ఇస్తున్న గౌరవానికి ఇది నిదర్శనం అని పలువురు మహిళా విద్యావేత్తలు, ప్రొఫెసర్లు మహిళా బిల్లుపై వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు.…

Featured News

గురుకులాల్లో మిగిలిన సీట్లకు నే డు కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌22(జనం సాక్షి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2023`24 విద్యా సంవత్సరంలో 5 నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 23న ఎస్సీ బాలబాలికలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ…

Cover Story

మంత్రి ఎర్రబెల్లికి మద్దతుగా నిలిచిన పలు సామాజిక, వృత్తి సంఘాలు

మంత్రి ఎర్రబెల్లికి మద్దతుగా నిలిచిన పలు సామాజిక, వృత్తి సంఘాలు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు సామాజిక వర్గాల వారితో పాటు వివిధ వృత్తుల వారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి మద్దతుగా నిలుస్తున్నారు. స్వయంగా ఆయనను…

Cover Story

మరో 13,300 మందికి

మరో 13,300 మందికి…. నగరంలో రెండో విడత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ అట్టహాసంగా సాగింది. గ్రేటర్‌ వ్యాప్తంగా గురువారం తొమ్మిది ప్రాంతాల్లో జరిగిన ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, నగర మేయర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు పాల్గొని…

Cover Story

 ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌…ఈ తేదీల్లో టికెట్లు బుక్‌చేసుకుంటే 10 శాతం రాయితీ

 ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌…ఈ తేదీల్లో టికెట్లు బుక్‌చేసుకుంటే 10 శాతం రాయితీ దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు ముందస్తు టికెట్‌ బుక్‌ చేసుకునే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో…