కడియంకు మా సంపూర్ణ మద్దతు
హైదరాబాద్,సెప్టెంబర్22( జనం సాక్షి): స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి హా జరయ్యారు. ఈ సందర్భంగా…









