Saturday, 14 November 2026

janamsakshi

Featured News

రాజస్థాన్‌లో దారుణ ఘటన

భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త ముగ్గిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జైపూర్‌,సెప్టెంబర్‌2 జనం సాక్షి     రాజస్థాన్‌లో ఘాతుకం జరిగింది. సొంత భర్తే భార్యను నగగ్నంగా ఊరేగించాడు. ఓ గిరిజన మహిళ (21)ను తన భర్తే విపరీతంగా కొట్టి, ఆమెను…

Featured News

ఐటి నోటీసులపై బాబు స్పందించరా: సజ్జల

అమరావతి,సెప్టెంబర్‌2 జనం సాక్షి   :చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయని ప్రముఖ పత్రికల్లో వచ్చినా  చంద్రబాబునాయుడు కానీ ఆయన పార్టీ నేతలు కానీ ఎందుకు స్పందించలేదని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో…

Featured News

దళితద్రోహి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

జనగామలో ముత్తిరెడ్డి ఆందోళన జనగామ,సెప్టెంబర్‌2 జనం సాక్షి   :  జనగామ బీఆర్‌ఎస్‌లో వార్‌ ముదిరింది. పల్లా రాజేశ్వర్‌ రెడ్డిపై తాడోపేడో తేల్చుకునేందుకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సిద్ధమయ్యారు. తన వర్గీయులపై కేసులు పెట్టించడాన్ని నిరసిస్తూ ముత్తిరెడ్డి వర్గం ఆందోళనకు దిగింది.…

Featured News

హిమాచల్‌ వరదనష్టం పదివేలకోట్లు

సిమ్లా,సెప్టెంబర్‌2 జనం సాక్షి  : ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ నష్టం పదివేల కోట్లుగా ఉంటుందని అంచనా. వర్షం కారణంగా సంభవించిన వరదలతో ఆ రాష్ట్రం పూర్తిగా దెబ్బతింది. భారీగా…

ఎడిట్ పేజీ

ఆకలి-ఆయువు

పిల్లి ఒకటి ఎలుక ఒకటి ఇంట్లో ఒకటి కలుగులో ఒకటి ఆయువు కొరకు ఆకలి కొరకు ఒకరికి ఒకరు జీవన పోరు మకరం ఒకటి మర్కటం ఒకటి నీటిలో ఒకటి చెట్టున ఒకటి కుమతి ఒకటి సుమతి ఒకటి…

Featured News

ఢల్లీి ఐఐటి విద్యార్థి ఆత్మతహత్య

పరీక్షలో తప్పడంతో ఒత్తిడిలో ఘాతుకం న్యూఢల్లీి,సెప్టెంబర్‌2 జనం సాక్షి :  ఢల్లీి ఐఐటీలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్‌ గదిలో ఉరేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది.మ్యాథమెటిక్స్‌,…

వార్తలు

ఘనంగా మహా నేత వైఎస్సార్ వర్థంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో కేసముద్రం-సెప్టెంబర్ 2-జనం సాక్షి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ రాష్ట్రమంతా పాదయాత్ర…

Featured News

ధర్మపురికి పోటెత్తిన భక్తులు

ధర్మపురి,సెప్టెంబర్‌2 జనం సాక్షి: జగిత్యాల జిల్లా ధర్మపురిలోని  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం శనివారం సందర్భంగా లక్ష్మీ నరసింహుడి దర్శనానికి భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో స్వామివారి దర్శనానికి…

Featured News

ఇప్పుడు వయా బెంగళూరు

కాంగ్రెస్‌ రాజకీయాలపై కవిత ఫైర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2 జనం సాక్షి : కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేస్తున్న హస్తం పార్టీపై ఆమె నిప్పులు చెరిగారు.…

Featured News

అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు

నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్యా ఎల్‌`1 శాటిలైట్‌ సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ప్రయత్నం శ్రీహరికోట,సెప్టెంబర్‌2  జనం సాక్షి : అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు పడిరది. వరుస విజయాల ఉత్సాహంతో ఉన్న ఇస్రో..చంద్రయాన్‌ స్ఫూర్తితో ఇప్పుడు ఆదిత్యుడిని అందుకునే ప్రయత్నంలో…