ముస్లిం విద్యార్థిని కొట్టేలా ప్రోత్సహించిన టీచర్..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ ప్రైవేటు స్కూల్ లో ముస్లిం విద్యార్ధిని చెంప దెబ్బలు కొట్టేరీతిలో తోటి విద్యార్థుల్ని ప్రోత్సహించిన టీచర్‌కు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియో గురించి పోలీసులు విచారణ చేపట్టారు. చర్యలు…










