చెన్నమనేనికి కీలక పదవి
వేములవాడ (జనం సాక్షి) : తెలంగాణలో పొలిటికల్ వాతావరణం ఆసక్తికరంగా మారింది. అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవలే తొలి విడతలో భాగంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ఆశావహులు.. అసంతృప్తితో రగిలిపోతున్నారు.…










