యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పర్వతాలు యాదవ్
జనంసాక్షి , మంథని: అఖిలభారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంథని మండలం కన్నాల గ్రామానికి చెందిన పర్వతాలు యాదవ్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేష్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. తన నియామకానికి…









