సిపిఎస్ రద్దు చేయాలి.. విద్య రంగ సమస్యలపై దృష్టి పెట్టాలి.
యూఎస్ పిసి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బైక్ ర్యాలీ ధర్నా. రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు12.(జనంసాక్షి). సిపిఎస్ ను రద్దు చేయాలని ప్రభుత్వ విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయులు…










