Friday, 6 November 2026

ఆదిలాబాద్

ఓటు వేయడానికి అవు ఎక్కి వచ్చిoడు..!

– వీడియో సోషల్ మీడియా లో వైరల్…. భైంసా రూరల్ నవంబర్ 30జనం సాక్షి నేడు తెలంగాణ ఎన్నికలవేళ ఆవు పై ఓటు వేయడానికి వచ్చానoటు ఓ వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.వివరాల్లోకి…

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు

రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దీంట్లో భాగంగా..ఖమ్మం జిల్లా నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటు వేశారు. పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్ధి చల్లా ధర్మారెడ్డి,నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో…

నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌కు గట్టి పోటీ

గెలుపు అంత సులువు కాదన్న రీతిలో ప్రచారం మంత్రికి గట్టిపోటీని ఇస్తున్న కాంగ్రెస్‌, బిజెపిలు నిర్మల్‌,నవంబర్‌27 ( జనం సాక్షి ) : నిర్మల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే,…

బోథ్‌లో ముక్కోణపు పోటీ

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రసవత్తర పోరు ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఎంపీ సోయం బాపు లంబాడా ఓట్లు కీలకం కావడంతో అభ్యర్థుల ప్రచారం మరోమారు బీఆర్‌ఎస్‌ నుంచి అనిల్‌ జాదవ్‌ ఆదిలాబాద్‌,నవంబర్‌27 ( జనం సాక్షి )…

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి

` అవినీతి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలి ` మేకిన్‌ ఇండియా పై కేసీఆర్‌, కాంగ్రెస్‌ లకు శ్రద్ధ లేదు. ` మోడీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా అమలవుతుంది ` తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి చేస్తాం ` పదేళ్ల…

మళ్లీ అధికారంలోకి వస్తే 24 గంటలు మంచినీరు

` ధరణిని తీసేసి భూ భారతి తెస్తరట.. ` మళ్ల గదే పైరవీకారులు, గదే దళారీలు ` ఆదో దోకాబాజ్‌ పార్టీ ` బీజేపాయిన గెలిస్తే ఏకాణ పనిగాదు.. ` బీఆర్‌ఎస్‌ ప్రజాఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ కరీంనగర్‌ బ్యూరో,హుజూరాబాద్‌,చొప్పదండి,పరకాల…

సాగునీటి రంగంలో స్వర్ణయుగం

` రైతుబంధు కావాల్నా.. రాబంధు కావాల్నా? ` బిజెపి, కాంగ్రెస్‌లకు బుద్ది చెప్పండి ` 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఒరిగిందేవిూ లేదు ` ఐటి రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ ` నిజామాబాద్‌ లాంటి పట్టణాలకు ఐటిని విస్తరించాం…

కాంగ్రెస్‌ గెలిస్తే అభివృద్ధిని ఆపేస్తారు

` 50 ఏండ్లు పాలించి ఏం ఉద్ధరించారు ` ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి ` గ్రామాల్లోకి వస్తే ఆ పార్టీ నాయకులను నిలదీయండి ` మేం సంపద పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు…

 నెహ్రూ సరిగ్గా ఆలోచించి ఉంటే దళితుల బతుకులు మారేవి

` కేవలం ఓటుబ్యాంకుగానే వాళ్లను వాడుకున్నారు ` ఆ పరిస్థితులు మార్చేందుకే దళితబంధు తీసుకొచ్చాం ` గతంలో రైతు బాగోగుల గురించి ఆలోచించే నాథుడే లేడు ` కాంగ్రెస్‌ నమ్ముకుంటే మళ్లీ దళారుల రాజ్యమే.. ` ఒక్క ఛాన్స్‌…

భారాస స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉంది

` ఆదిలాబాద్‌ భాజపా జనగర్జన సభలో అమిత్‌ షా ఆదిలాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో భాజపా రాజ్యం తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన భాజపా జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు.కుమురం భీంను స్మరించుకుంటూ…