Friday, 6 November 2026

ఆదిలాబాద్

అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి : ఎమ్మెల్యే వివేక్

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆదివారం సంత సమీపంలో గల బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను అంబేద్కర్ సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా పాల్గొని…

గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి

బెల్లంపల్లి, (జనంసాక్షి): బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల మన తెలంగాణ విలేకరి రేణుకుంట్ల వెంకటేశ్వర్లు శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. శుక్రవారం తెల్లవారు ఝామున ఛాతిలో నొప్పిగా ఉందని బెల్లంపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి రిసెప్షనిస్ట్ వద్ద పేరు నమోదు…

అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోరాడుతున్నారు. గత రెండు రోజులుగా అధికారులు దీక్ష శిబిరాన్ని ఎత్తివేయాలని…

ఘనంగా గణతంత్ర వేడుకలు

` ఢల్లీి కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ` హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనిక బలగాల నుంచి గౌరవ…

పసిడి రేటు పైపైకి

` తొలిసారి రూ.83 వేలు దాటేసిన బంగారం న్యూఢల్లీి(జనంసాక్షి):బంగారం ధర మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దీనికి భారీగా డిమాండ్‌ ఏర్పడిరది. దీంతో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర…

హౖకోర్టులో కేటీఆర్‌కు స్వల్ప ఊరట

` 30 వరకు అరెస్ట్‌ చేయొద్దన్న ధర్మాసనం ` క్వాష్‌ పిటీషన్‌పై విచారణ ` కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చు ` పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం ` తదుపరి విచారణ ఈనెల 27కి…

ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ధ్యేయంగా అంబులెన్స్ లు ప్రారంభించిన: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

  మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ వైద్యశాలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి రెండు అంబులెన్స్ లు ఎమ్మెల్యే డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.…

మూగజీవాల మృత్యుఘోష

ఆసి ఫాబాద్ : రైలు ఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి చెందిన సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి వర్షం పడటంతో గొర్రెల కాపరులు నిద్రిస్తున్న సమయంలో.. గొర్రెలు…

రుణమాఫీ పేరుతో మోసం చేశారు: బిజెపి

ఆదిలాబాద్‌,మే31 (జనంసాక్షి):రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను రుణమాఫీ పేరుతో మరోసారి మోసం చేసిందని ఆదిలాబాద్‌ బీజేపీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే పాయలశంకర్‌ విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వక పోగా నిరుద్యోగు లకు…

 యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్‌లో ఘటన అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితురాలి మేనకోడలికి గాయాలు ప్రియురాలు తనను దూరం పెడుతోందన్న కక్షతో ఓ యువకుడు (27) ఆమెను కత్తితో పొడిచి చంపాడు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణంలో పట్టపగలు అందరూ…