ఇరుకు సంతలో మైకుల మోత పట్టించుకోని అధికారులు
దండేపల్లి జనం సాక్షి నవంబర్ 5 దండేపల్లి మండలంలోని మేదరి పేటలో ప్రతి శనివారం జరిగే సంతలో పండ్ల వ్యాపారులు మైకులతో మో తలు మోగిస్తున్నారు ప్రతివారం మార్కెట్ కు కూరగాయలు తీసుకువెళ్లడానికి మహిళలు. అధిక సంఖ్యలో వస్తున్నారు…










