మానసిక పరివర్తన మానవత్వ కాంక్ష, విశ్వసమతా భావన కోసం ఏర్పడిన ట్రస్ట్ “విశ్వ సాహితీ”
మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే కళారూపాలను అందించే లక్ష్యంతో ఏర్పడిన ఈ సంస్థ రేపటి తరం ఆలోచనలను అనుబంధాలకు విలువనిచ్చేలా నిర్మించడం కోసం నిరంతర యజ్ఞాన్ని మొదలెట్టింది. మానవ సంబంధాలను బలోపేతం చేసేందుకు, మానవీయ విలువల్ని సుసంపన్నం చేసేందుకు, అనుబంధాలు,…








