*మునిపంపుల పి హెచ్ సి లో బతుకమ్మ సంబరాలు*
ముఖ్యఅతిథిగా ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం* రామన్నపేట సెప్టెంబర్ 30 (జనంసాక్షి) మునిపంపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం…









