Sunday, 8 November 2026

ఆదిలాబాద్

ఉపాధి కల్పించారు.. కూలి డబ్బులు మరిచారు.

– ఆరు నెలలు దాటిన అందని కూలీ డబ్బులు. – పండగపూటైనా కూలి డబ్బులు అందేనా..? – కూలి డబ్బుల కోసం అధికారులకు ప్రజాప్రతియులకు విన్నపించాం. – కూలి డబ్బులు రాలేదంటూ ఉపాధి కూలీల రోదన. ఊరుకొండ, సెప్టెంబర్…

పురపాలక సంఘ కార్యాలయం లో అత్యవసర సమావేశం

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తేమ్మ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయనైనది.సమావేశంలో సద్దుల బతుకమ్మ సంబరాలు,బతుకమ్మ నిమజ్జనం మరియు దసరా పండుగలకు లక్ష్మీ నరసింహ…

కోడేరులో కల్యాణ లక్ష్మి చెక్కులు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన తహసీల్దార్.

కోడేరు జనం సాక్షి సెప్టెంబర్ 29 కోడేరు మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు తహసిల్దార్ బి మల్లికార్జున రావు,కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగింది. ఈ…

మహిళలకు చీరల పంపిణీ

రామారెడ్డి   సెప్టెంబర్  30  ( జనంసాక్షీ.) : మహిళలకు చీరల పంపిణీ చేసినట్లు మండల నాయకులు తెలిపారు.  ఈసందర్భంగా వారు మాట్లాడుతూ,  రామారెడ్డి మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో   ఘనంగా బతుకమ్మ పండుగ పురస్కరించుకుని మహిళలకు  తెలంగాణ…

ఎంపీడీవో కార్యాలయంలో అలరించిన బతుకమ్మ సంబరాలు

మిర్యాలగూడ. జనం సాక్షి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. శుక్రవారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలోని రైతు వేదికలో ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి ఆధ్వర్యంలో వివిధ…

రెండు గ్రామాల్లో డిఎల్ పి ఓ విచారణ.

శంకరపట్నం: జనం సాక్షి సెప్టెంబర్ 30 మండల పరిధిలోని రెండుగ్రామాల్లో శుక్రవారం హుజురాబాద్ డిఎల్ పి ఓ జి లతా విచారణ చేశారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ లతా మాట్లాడారు. శంకరపట్నం మండలం లింగాపూర్, అంతం రాజిరెడ్డి, రాజాపూర్…

ఎక్సయిజ్ అధికారుల దాడిలో 300 లీటర్ల బెల్లపు పానకం ధ్వసం

  15 లీటర్ల గుడుంబా స్వాధీనం ఎక్సయిజ్ ఎసై రాయబారపు రవి కుమార్   ఖానాపూర్ రూరల్ 30 సెప్టెంబర్ (జనం సాక్షి): గుడుంబా నిరోధానికై ఆదిలాబాద్ జోన్ ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అదేశాలప్రకరం శుక్రవారం…

సీనియర్ సభ్యులు ముత్యం యాకయ్యని సన్మానించిన జై కిసాన్ రైతు మిత్ర సంఘం నాయకులు

జనం సాక్షి, చెన్నరావు పేట మండలంలోని అక్కలచెడ గ్రామ జై కిసాన్ రైతు మిత్ర సంఘానికి చెందిన సీనియర్ సభ్యులు ముత్యం యాకయ్యని సంఘం సభ్యులు శుక్రవారం సన్మానించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు కోరే రమేశ్…

ఐదు మాసాల్లో 102 శాతం బొగ్గు ఉత్పత్తి

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 30 (జనం సాక్షి):మణుగూరు జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏరియా ప్రధాన అధికారి జి వెంకటేశ్వర రెడ్డి పాల్గొని మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో తరచుగా వర్షాల వల్ల…

*ఘనంగా అమ్మవారికి శర్కరాభిషేకం*

మెట్ పల్లి టౌన్ ,సెప్టెంబర్30: జనంసాక్షి మెట్పల్లి పట్టణంలోని వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూజలో భాగంగా పూజా కార్యక్రమాలు భాస్కర శర్మ, బాలకృష్ణ శర్మ,…