*బాల్కొండలో బతుకమ్మ చీరలు పంపిణీ*
బాల్కొండ సెప్టెంబర్ 27 (జనం సాక్షి )నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని మార్కండేయ మందిరంలో మంగళవారం ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్య-వెంకటేష్,సర్పంచి భూస సునీత,ఎంపీడీఓ సంతోష్ కుమార్,స్థానిక నాయకులతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ…










