ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
ధర్మపురి (జనం సాక్షి న్యూస్) స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ పోరాటయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ, జయంతి వేడుకలు మంగళవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయం,ధర్మపురిలో ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు…










