కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన టిఆర్ఎస్ నేతలు
దంతాలపల్లి సెప్టెంబర్ 27 జనం సాక్షి బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం మండల కేంద్రం లోని ఖమ్మం జాతీయ రహదారిపై టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్మారపు…










